సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ,సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నా తరపున దసరా శుభాకాంక్షలు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా మహిషాసుర మర్ధిని అవతారం లో ఈ పండుగ నేడు మనం జరుపుకుంటున్నామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు కలిగేలా దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. .
-----------------------
Admin