Thursday, 30 July 2026 05:12:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గంజాయి సప్లయి చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు: పోలీస్ కమిషనర్ వెల్లడి.....

Date : 28 October 2022 11:14 PM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్. ప్రభాకర రావు, ఏ.సి.పి, ఆర్మూర్ ఆద్వర్యం లో బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, మరియు ,సిబ్బంది. కలిసి ఆర్మూర్ లోని RTC బస్టాండ్ లో గంజాయి అక్రమ రవాణా మరియు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తేదీ: 26.10.2022 నాడు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసు వారిని చూసి పారిపోతున్న A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లను పట్టుకుని విచారించగా A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లకు గత కొన్ని రోజుల నుండి ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎండు గంజాయిని అమ్మి వెళతాడని, అతను అమ్మిన ఎండు గంజాయిని A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లు మెట్పల్లి మరియు డిచ్పల్లి పరిసర గ్రామాలలో గంజాయి తాగే వారికి ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తెలినది. శ్రీ.ఆర్. ప్రభాకరరావు, ఏ.సి.పి, ఆర్మూర్ ఆద్వర్యం లో బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, బి. శివరామ్ SIP, ASI శ్రీ షేక్ గఫ్ఫార్, మరియు కానిస్టేబుల్స్ అయిన శ్రీ. K. గంగా ప్రసాద్ PC 1699, శ్రీ .D. ప్రసాద్ PC 1899 ను నేడు పోలీస్ కమిషనర్ శ్రీ కే.ఆర్. నాగరాజు, IPS అభినందించి వీరికి రివార్డ్ లు ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎ.సి.పి శ్రీ. ప్రభాకర రావు, బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్' పోలీస్ ఆర్మూర్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: