Friday, 31 July 2026 10:43:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్

Date : 04 November 2025 04:19 PM Views : 129

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి (పవన్ కుమార్) దుగ్గొండి మండలం రాజ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర వీరేశం తల్లి అజ్మీర కలమ్మ మరణించారు విషయం తెలుసుకున్న దుగ్గొండి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు ఓలిగే నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు డైరెక్టర్ అజ్మీర ధంజా నాయక్ మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్ మండల నాయకులు కూరతోట సురేష్ బండారి ప్రకాష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :