సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ గణేష్. వయసు 21.మొదటి కాన్పు కావడంతో కల్వకుర్తి ప్రభుత్వల్ నీ నమ్మి వెళ్లడం జరిగిందని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే డాక్టర్ ల నిర్లక్ష్యం వల్ల తన బిడ్డ రాజేశ్వరి ప్రాణాలు కోల్పోయిందని. నార్మల్ డెలివరీ చేస్తామంటూ ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణీ స్త్రీల ప్రాణాలు వీరి నిర్లక్ష్యం వల్ల పోవడం జరుగుతుందని ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే గర్భిణీ స్త్రీలు చనిపోయిన అట్టి సమాచారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పేషంటు చావలేదని తప్పించుకోవడానికి బయటి హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరుగుతుందనీ. గర్భిణీ స్త్రీ రాజేశ్వరి తీసుకొని హైదరాబాద్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఏ హాస్పిటల్ మిమ్మల్ని పంపించింది ఏ డాక్టర్ మిమ్మల్ని పంపించింది గర్భిణీ రాజేశ్వరి ఎప్పుడో చనిపోయిందని హైదరాబాద్ డాక్టర్లు చెప్పడం జరిగిందని గర్భిణి రాజేశ్వరి బంధువులుమీడియాతోవివరించారు. రాజేశ్వరి చావుకు నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరిన బంధువులు
-----------------------
Admin