Thursday, 30 July 2026 09:39:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇల్లు ముట్టడి భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రత్తిపాటి విజయ్

Date : 22 August 2023 07:12 AM Views : 355

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ సమావేశంలో ప్రత్తిపాటి విజయ్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఈ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని చెప్పి పది సంవత్సరాలు అవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల టైంలో పదం గడుపు తుందని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు గాని డబల్ బెడ్రూం గానీ ఇవ్వకుండా గత తొమ్మిది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈ నెల 23న నియోజకవర్గం లోని ఎమ్మెల్యేల శానంపూడి సైదిరెడ్డి ముట్టడిస్తామని అదేవిధంగా 25న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్గవర్యులు జి కిషన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల 23న హుజూర్ నగర్ లోని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇంటి రవి పట్టణ కార్యదర్శి కల్లోజు నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: