సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం వంచిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ వద్ద మామిడి తోటకు అదే గ్రామానికి చెందిన ( ప్రబుద్ధుడు) రైతు కౌలు రైతు తోటకు నిప్పు పెట్టడంతో చెట్లని కాలిపోయాయని బాధిత కౌలు రైతు లక్ష్మన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు రైతు మాట్లాడుతూ మంచి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మన్నూరి అశ్వర్ తప్పని రైతు వద్ద మామిడి, అల్లనేరేడు, తోటను తాను లీజుకు తీసుకున్నానని అన్నారు. (ప్రబుద్ధుడు) పొలానికి ఆనుకొని ఉన్న తోటను నేను లీజుకు తీసుకున్నాను, తోట పక్క పక్కనే ఉన్నాయన్నారు. ఈ క్రమంలో (ప్రబుద్ధుడు) ఆ తోటను నేను లీజుకు తీసుకోవడం ఇష్టం లేక. ఉద్దేశపూర్వకంగా తోటకు నిప్పు పెట్టడన్నారు. మామిడి తోటలో అల్ల నేరేడు చెట్లు 6 నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయాయి. గతంలో కూడా ఈ విధంగాను (ప్రబుద్ధుడు) తోటకి నిప్పు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై తగు చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని తోటి రైతులను విన్నపించుకున్నాడు.
-----------------------
Admin