సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 92 వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు బి కిషన్ పి.డి.ఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు...
-----------------------
Admin