Thursday, 30 July 2026 10:56:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ తల్లి సోనియమ్మ కు పాలాభిషేకం...

Date : 04 June 2023 11:47 PM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడే పల్లి మండలం లోని కీతవారిగూడెం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ సంధర్బంగా విజయోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియమ్మ కు పాలాభిషేకం కీతవారిగూడెం గ్రామశాక కాంగ్రెస్ ఘనంగా నిర్వహించనైనది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె చాంద్ మియా మాట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు దాదాపు 1200 మంది పోరాటాలు చేసి తెలంగాణ కొరకు అమరులైనటు వంటి వారిని సోనియమ్మ చూచి తెలంగాణా ఇస్తేనె తెలంగాణా బిడ్డల ప్రాణాలు పోకుండా ఉంటాయని నమ్మి మన తల్లి సోనియమ్మ ఎ స్వార్థం లేకుండా తెలంగాణ బిడ్డలు బ్రతకాలి అని రాజకీయ స్వార్థం లేకుండా మన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ రాష్టంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగకుండా తెలంగాణ ముసుగులో దోపిడీ చెయ్యాలి అని నిర్ణయించుకున్న కె.సిఆర్ తన కుటుంబ స్వార్థ కొరకు, రాజకీయ స్వార్థం కొరకు వాడుకొని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాడని నమ్మి ప్రజలు మోసపోయినారు ప్రజలు నమ్మినందుకు. ప్రజలను మోసం చేసి అప్పుల తెలంగాణ గా మార్చినాడు... పాల్గొన్న నాయకులు : 1)కీత సోమయ్య అధ్యక్షులు, 2) నర్సింగ్ వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి, టి కృష్ణమూర్తి, కీత మట్టయ్య, జుట్టుకొండ లక్ష్మీనారాయణ బొలేపల్లి సైదులు, ఎం.రాముర్తి, నాగుల్ మీరా, బాదే నర్సయ్య , ముతినేని రాములు , ఎస్ కె మస్తాన్,దొంగరి కోటయ్య,బండారు సైదులు,బండారు అంజయ్య,బొల్లిపల్లి రాంబాబు,దొంగరి రాంబాబు,అజిత్ మియా,జుట్టుకొండ విజయ్,పిడమర్తి వెంకట్నర్సు,కొమరాజు నాగయ్య,వరికుప్పల శ్రీను,వరికుప్పల నవీన్,ఆవులపాటి సైదులు,ఎలుప్పుల సైదులు,యాళ్లవుల వెంకటేశ్వర్లుSk మదర్,కీత నవీన్,గూడెపు బక్కయ్య,కడప అంజయ్య,ముత్తినేని కిరణ్,ముత్తినేని కనకయ్య,బొల్లిపల్లి నాగమ్మ,T.అనుభయమ్మ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: