Thursday, 30 July 2026 02:44:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

Date : 02 June 2023 09:41 AM Views : 538

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం.. - ఎమ్మెల్యే చిట్టెం. ఆంధ్ర పాలకుల కోరల్లో చిక్కుకుని విలవిలలాడింది తెలంగాణ నేడు శాంతి పావురంలా పచ్చని సింగారంలా,పారే సెలయెరులా,బంగారు తెలంగాణకు బాటలు పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఈ గడ్డను ముద్దాడుతూ సంబరాలు చేసుకుందాం... పదేళ్ల అభివృద్ధి బంగారు తెలంగాణ కలను కళ్లముందు సాక్షాత్కరింప చేసింది కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వ సమర్థ నాయకత్వంలో విస్తృత అభివృద్ధి ధ్యేయంగా నేడు తెలంగాణ 24 గంటలు 365 రోజులు వెలిగిపోతుంది. నేడు తెలంగాణ దేశానికి దిక్సూచిగా దిగంతమై వెలుగుతుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ప్రతి పౌరుడు సగర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. నిరంతర విద్యుత్తు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, సిఎం రిలీఫ్ ఫండ్, మిషన్ భగీరథ, షాధి ముబారక్, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు తెలంగాణకు ఎనలేని కీర్తిని చేసింది. గతాన్ని ప్రస్తుతాన్ని నెమరేసుకుందాం జూన్ 2 వ తేదీ నుండి 22 వ తేదీ దాకా జరిగే ప్రతి కార్యక్రమంలో భాగమై కెసిఆర్ అడుగుజాడల్లో నడుద్దాం. మన గౌరవ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలసి నడుస్తూ మక్తల్ నియోజకవర్గం నిరంతర అభివృద్ధికి తోడ్పడాలని వారు తెలిపారు. రేపటి నుండి పలు కార్యక్రమాల్లో మీ వంతు సహకారం అందిస్తారని,దశాబ్ది వేడుకలను శతాబ్ది వరకు చెప్పుకునేలా ఘనంగా నిర్వహిద్దామని కోరుకుంటూ బిఆర్ఎస్ సీనియర్ నాయకులకు,ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు చిట్టెం అభిమానులకు మక్తల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :