Saturday, 01 August 2026 01:55:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుల్లలచెరువు మండలంలో పల్లె పండుగ వారోత్సవాలు...

Date : 19 October 2024 09:06 AM Views : 632

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలంలో పల్లె పండగ వారోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెం కవలకుంట్ల కొత్తూరు చాపల మడుగు చెన్నంపల్లి కొమరోలు గంగారం పుల్లలచెరువు గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన పుల్లలచెరువు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కాకర్ల కోటయ్య, టిడిపి కూటమి ప్రభుత్వ నాయకులు కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా గ్రామస్థాయిలో తీసుకున్న తీర్మానాలతో ఈ పనులను ప్రారంభించినట్లు వారు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని మరిన్ని రోడ్ల రోడ్లను వేసి రోడ్ల సమస్య లేకుండా ప్రజల సౌకర్యార్థం మా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: