సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీగా ఆవిర్భవించి, దేశ రాజధాని ఢిల్లీలో భారాస జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించుకోనున్న శుభ సందర్భంగా గౌరవ , భారాస అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మరియు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి బయలుదేరడం జరిగినది....
-----------------------
Admin