Friday, 31 July 2026 09:43:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీస్ కమిషనర్ vs కాంగ్రెస్ ఎమ్మెల్యే

Date : 20 May 2026 09:55 PM Views : 275

సర్కార్ టీవీ న్యూస్ / కరీంనగర్ జిల్లా : మనకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు మధ్య తారస్థాయికి చేరుకున్న విబేధాలుకరీంనగర్ LMD పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ పట్ల, గతంలో చర్యలు తీసుకున్న సీపీ గౌస్ ఆలంఈ చర్యలను కవ్వంపల్లి సత్యనారాయణ తప్పు బట్టడంతో ఇద్దరి మధ్య ముదిరిన విబేధాలుదీంతో ఈ స్టేషన్లో పని చేసేందుకు వెనకాడుతున్న అధికారులు బదిలీపై వచ్చిన సీఐ బొల్ల రమేష్ రెండు వారాలుగా ఛార్జ్ తీసుకోకపోవడంతో, ఇంచార్జ్ ఎస్ఐతోనే నడుస్తున్న కార్యకలాపాలు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :