Friday, 31 July 2026 10:51:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓ అక్కా, ఓ చెల్లెమ్మా మీకు అండగా నేనున్నా...

Date : 03 February 2024 11:06 AM Views : 339

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : సీతంపేట లో వై ఎస్ జగన్ చేపట్టిన ఆసరా వారోత్సవాలు సందర్భంగా శాసన సభా సభ్యురాలు శ్రీమతి కళావతి ప్రసంగిస్తూ మహిళల పై జగనన్న చూపే ఔ దార్యం ప్రసంశ నీయమైనదని మాటల్లో చెప్పటమే కాదు చేతల్లో కూడా మహిళల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు దూసుకొని వెళుతున్నారు.ఎవ్వరూ చేయని విధంగా నిస్పక్ష పాతంగా సేవలు చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.జగన్ అంటూ ఆమె అన్నారు. ఆసరా 4 వ విడత లో సుమారు 10,503 మంది సహాయక సంగాల సభ్యులకు సుమారు 5.33 కోట్ల రూపాయలు వారి కాతాల్లో జమ చేశారు ఇంతా చూసాక మనకి అనిపించదు జగన్ అక్కా చెల్లెమ్మ లకి తను ఎంత ఆసరా గా ఉంటున్నారా అని అంటూ జగన్ సార్ నీ వేనోళ్ల పొగిడారు కలావతమ్మా ఈ ఆసరా కార్యక్రమంలో అధికారులు డ్వా క్రా మహిళలు పలువురు పెద్దలు పాల్గొని జయప్రదం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: