Wednesday, 17 June 2026 02:24:29 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఆర్.డి.ఓ పై చర్యలు తీసుకోవాలి... - బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్

Date : 31 January 2023 02:02 AM Views : 517

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఆర్ డీ ఓ పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి RDO పై చర్యలు తీసుకోవాలని చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారికి పిర్యాదు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారిగా స్వర్ణలత గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి చుంచుపల్లి,లక్ష్మీదేవిపల్లి,సుజాతనగర్,పాల్వంచ మండలాల్లో ఏజెన్సీ నిబంధనలకు వ్యతిరేకంగా,పంచాయతీ రాజ్ చట్టాలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా భూబదలాయింపు చేసి పరోక్షంగా వెంచర్లు వేసిన వారికి సహకరించే విధంగా వ్యవహారించిన RDO పై చర్యలు తీసుకోవాలని,అదేవిధంగా వారు చేసిన భూబదలాయింపులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పిర్యాదు చేసినట్లు,జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రిలలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో సాయి,అల్లకొండ శరత్,పాల్వంచ మండల అధ్యక్షుడు జెట్టి ఆనందరావు,నాగుల రవికుమార్,వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: