సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించారు కోదాడ డి.ఎస్.పి ప్రకాష్ యాదవ్ ఈ పోటీలను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుణ్యానికి దోహదపడతాయని క్రీడాకారులు బాగా రాణించాలని అన్నారు. ఫ్రెండ్స్ యూత్ సభ్యులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి బిజెపి మండల వైస్ ప్రెసిడెంట్ మామిడి వెంకటేశ్వర్లు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin