Saturday, 13 June 2026 12:52:04 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

"కారెక్కిన" సోమరం కాంగ్రెస్ క్యాడర్...

Date : 21 June 2023 01:38 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచెర్ల మండల గ్రామాలలో ఖాళీ అవుతున్న ప్రతిపక్షాల క్యాడర్ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో నేరేడుచర్ల మండలం పార్టీ అధ్యక్షులు హరిబండి సురేష్ బాబు ఆధ్వర్యంలో వాసుకుల సుదర్శన్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కుటుంబాలు హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బి అర్ ఎస్ లోకి జాయిన్ అయినారు ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయినవారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి శాసనసభ్యులు కార్యకర్తలను కలుపుకుపోయే విధానం చూసి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి విధానాన్ని చూసి తామంతా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకొని స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని నేటి నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న సైనికుల్లాగా పని చేస్తామని సందర్భంగా వారందరూ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన వారందరికీ బి అర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరూ కలిసికట్టుగా పని చేసి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ లోనే మొదటి స్థానంలో నిలుపుదామని అభివృద్ధి - సంక్షేమమే ప్రధాన ఏజండా గా కలిసి మెలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :