సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో మాదిగ సంఘాల మహాకూటమి పట్టణ కమిటీని జిల్లా ఇంచార్జ్ పోలేపల్లి ఉదయ్ ,పోకల రవికుమార్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్తపల్లి సైదులు ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ మాదిగ సంఘాల మహాకూటమి అధ్యక్షుడిని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు రాజ్యాధికారమే ప్రధాన ఏజెండాగా మహాకూటమి పని చేస్తుందని తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా బొంగరాల సంజీవ్ ను నియమించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దైద రవికుమార్, నవీన్ , దైద రవి, బొంగరాల వెంకటన్న, దైద మనోహర్, అవిరెండ్ల విజయ్ కుమార్,కందికంటి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin