Saturday, 13 June 2026 11:43:18 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

త్వరలో ఢిల్లీ వెళ్ళనున్న కాంగ్రెస్‌ బీసీ నేతలు...

Date : 25 September 2023 12:55 AM Views : 224

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : ఏఐసీసీ ఓబీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఓబీసీ నేతలు గాంధీ భవన్ లో సమావేశం అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ తీర్మానాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో 2 అసెంబ్లీ సీట్ల చొప్పున 34 సీట్లు కేటాయించాలని తీర్మానం చేశారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లీకార్జున ఖర్గే లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చేస్తు తెలంగాణ ఓబీసీల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మధుయాష్కి గౌడ్, ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపి సురేష్ షట్కర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సభ్యులు, ఓబీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు నాగా సీతారాములు, మరియు ఓబీసీ డిక్లరేషన్ సభ్యులు, ఓబీసీ అసెంబ్లీ టికెట్ ఆశావాహులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :