సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల ఐదు రోజులు గా పెద్ధగుట్లపల్లి గ్రామంలో నీరులేక సామాన్య ప్రజల చాలా ఇబ్బది పడుతున్నారు ... దయచేసి సంబంధిత అధికారులు స్పందించాలి బోరు మోటారు చెడిపోవడం తో కనీస అవసరాలకు కూడ నీరు లేక సతమతం అవుతున్నారు. మోటర్లు చెడిపోయిన కూడా పట్టించుకుంటే వాళ్లు లేరు. సర్పంచ్ దృష్టికి తీసుకెళితే మా దగ్గర నిధులు లేవు. చేద్దాము లే పాత బిల్లులే ఇంకా ఇంతవరకు రాలేదు అందువలన సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు...
-----------------------
Admin