Friday, 31 July 2026 03:37:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోతే బిజెపితో యుద్ధమే...

Date : 14 September 2023 08:13 AM Views : 374

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మఠం పల్లి : ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించకపోతే బిజెపితో యుద్ధమేనని మఠం పల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దేవపంగు బాబు అన్నారు. రిలే నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరింది.మఠం పల్లి మండల కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలో మాట్లాడారు. దీక్షకు సిపిఐ మండల కార్యదర్శి ఏ. పున్నయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి అధ్యక్షులు కష్టాల వెంకటేశ్వర్లు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి నగేష్ మాదిగ, అధికార ప్రతినిధి పగిడిమర్రి బాబు మాదిగ, పెద్దలు సీనియర్ నాయకులు రాయల్, చిలక దేవా బిక్షం, దేవ పంగు ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు, కుక్కల పెద్ద సైదులు మాదిగ కొమ్ము నాగరాజు మాదిగ, రావూరి ఏసు దాసు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :