సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలోని కమ్మవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘనాయకులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి గౌస్ లాజమ్ కు *తిరుపతి: ఆదివారం పూలే టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 56మంది,వారు విద్యా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన 56మంది కి (26జిల్లాల నుండి) మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్స్ లెన్స్ & ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేయడం జరిగింది.తిరుపతి లో దుర్గా బాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణం లో జస్టిస్ చంద్రకుమార్, తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ శేఖర్, సీనియర్ జర్నలిస్టు మరియు కవి ఇంద్రవెల్లి రమేష్ చేతులు మీదుగా అవార్డు అందజేయడం జరిగింది.. జ్యూరీ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ అవార్డు ఉండడం ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని అవార్డు గ్రహీత తన మాటల్లో తెలియజేశారు...
-----------------------
Admin