Thursday, 30 July 2026 07:46:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వాల్మీకుల సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్...

Date : 13 October 2022 10:50 PM Views : 397

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గీరిజమ్మ వాల్మీకిల ST రిజర్వేషన్ పునరుద్ధరనకై విజయవాడ ధర్నా చౌక్ నందు చేపడుతున్న వాల్మీకుల సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా పెనుకొండ శాసన సభ సభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ తో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు, కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉన్నారని, వాల్మీకులకు రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా కూడా అండగా నిలిచారని, ST రిజర్వేషన్ పునరుద్ధరనకై సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ADCC EX-చైర్మన్ శ్రీ పామిడి వీరాంజనేయులు , అగ్రికల్చర్ అడ్వైసరీ బోర్డు మెంబర్ శ్రీ రాజారాం , ఇతర వాల్మీకి సోదర, సోదరీమణులు పాల్గొని వారి మద్దతును ప్రకటించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :