Thursday, 30 July 2026 02:34:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభానికి విచ్చేసిన శాసనసభ్యులు...

Date : 29 January 2023 11:43 PM Views : 539

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మరియు ఇల్లందు శాసనసభ్యులు బానోత్ హరిప్రియ నాయక్ విచ్చేశారు. వారికి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మహమూద్ పాషా, యాకూబ్ పాషా ఘనంగా స్వాగతం పలికారు. వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, హరిప్రియ నాయక్ హాస్పిటల్ ని ప్రారంభించారు. శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు హాస్పిటల్ ని డాక్టర్ నీ ఉద్దేశించి మాట్లాడారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ కొత్తగూడెం ప్రజానీకానికి తాను మెరుగైన వైద్యం చేస్తానని పేదలకు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ సర్వీస్ ఉంటుందని, తాము సేవ భావంతో ఈ హాస్పిటల్ ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు రాజకీయవేత్తలు మరియు డాక్టర్ స్నేహ బృందం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :