Saturday, 01 August 2026 12:49:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర మహాసభలకు భారీగా తరలి వెళ్ళిన ఉపాధ్యాయులు ...

Date : 14 January 2023 09:05 AM Views : 751

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర లో రాష్ట్ర మహాసభలకు భారీగా తరలి వెళ్ళిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభలకు మధిర డివిజన్ నుండి ఉపాధ్యాయులు శుక్రవారం నాడు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, మధిర డివిజన్ నాయకులు ఏ. వినోద్ రావు, బండారు నాగరాజు, అనుమోలు కోటేశ్వరరావు, జి. రామకృష్ణ ఆధ్వర్యంలో తెల్లవారుజామున మధిర ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాధ్యాయులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు... ఈ కార్యక్రమంలో కస్తూరిబాయి, భీమశంకర రావు, లాల్ అహ్మద్, హసీనా బేగం, అనితాదేవి, నిర్మల, కొండలరావు, భాస్కరరావు, సాంబయ్య, ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: