సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్సా వెంకటి, వేముల రమణ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు వేముల రమణ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి మిఠాయిలను పంచినారు ఈ సందర్భంగా వేముల రమణ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయన పుట్టినరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అంతా ఇక్కడ చేరి ఈ కేక్ కటింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మేమంతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట నడుస్తామని కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్సా వెంకటి వేముల రమణ ఎస్ కే అహ్మద్ ఎస్ కే సుభాని నరసింహారావు దుబ్బాకుల రాము మంత్రి వెంకటేశ్వర్లు లక్ష్మణరావు హనుమంతురావు జూలపల్లి గోపాలరావు కూల్ డ్రింక్స్ కంపెనీ నరసింహారావు మరియు పార్టీ కార్యకర్తలు ఎర్రగుంట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను విజయవంతంగా జరిపించారు..
-----------------------
Admin