సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని హైదరాబాద్ లో..2012 బ్యాచ్ ఎస్ ఐ లు , సి ఐ లు గా ప్రమోషన్ పొందిన సందర్భంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
-----------------------
Admin