Thursday, 30 July 2026 04:21:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్

Date : 01 September 2023 06:30 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సూర్యాపేట జిల్లా బీసీ నాయుడు వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ అమరవీరుల స్థూపం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ బలహీన వర్గాల వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదా? టికెట్ అడిగితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తారా? అంటూ ప్రశ్నించారు.మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు నమోదు చేశారని,బీసీ నేత ప్రజాబలంతో రాజకీయంగా ఎదుగుతుంటే అగ్రవర్ణ నాయకులు అణగదొక్కలని చూస్తున్నారని ఆరోపించారు.ఇన్ని రోజులు లేనిది ఒక్కరోజులోనే 72 కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.50 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి బీసీల పట్ల కేసీఆర్ కు ఉన్న చులకన భావన్ని బయట పెట్టాడని విమర్శించారు.90 శాతానికి పైగా ఉన్న బహుజనులు అందరూ ఏకమై రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.జానయ్యకు ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయనకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,అసెంబ్లీ చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్,నీలా,దీపికా తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :