Thursday, 30 July 2026 10:26:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ నూతన విగ్రహావిష్కరణ...

Date : 26 September 2022 11:20 PM Views : 679

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,అబ్దుల్లాపూర్మెట్ మండలం, తారమతిపెట్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి, వీరవనిత, తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి స్ర్తీ దైర్యశాలి వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిలుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, గ్రామ సర్పంచ్ ములా మహేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి వెంకటేష్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ చమా సంపూర్ణ విజయ్ శేకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు ,వార్డ్ మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, గ్రామస్తులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :