Friday, 31 July 2026 10:51:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

18 కోట్ల 50 లక్షల రూపాయలతో బి.టి రోడ్స్...

Date : 07 December 2022 11:00 PM Views : 1620

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జక్రాన్ పల్లి మండల కేంద్రానికి 18 కోట్ల 50 లక్షల రూపాయలతో బి.టి రోడ్స్, 4 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి, Nh 44 టు చంద్ మియబాగ్ తండా పడకల్ కలిగోట్ చింతలూరు చేంగల్ వరకు డబుల్ బీటీ రోడ్డును మంజూరు చేసి చిరకాల స్వప్నం నెరవేర్చిన గౌరవ ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని సన్మానించిన జక్రాన్ పల్లి ఎంపీపీ కుంచాల విమల రాజు గారు మరియు కలిగోట్ సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి గారు ఉప సర్పంచ్ రాజుగారు మరియు ఎంపీటీసీ జయ గిరి గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వాకిటి చిన్న భోజన్న గారు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :