Saturday, 01 August 2026 12:43:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సమీక్ష సమావేశం...

Date : 10 May 2024 04:18 PM Views : 665

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా నందు శ్రీ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవములు, ది.21.05.2024 నుండి 26.05.2024 వరకు నిర్వహించుటకు గాను సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవమునకు విచ్చేయు వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకములు జరగకుండా వివిధ శాఖల అధికారులతో హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయం నందు రాజస్వమండలాధికారి సురేష్ బాబు అధ్యక్షతన సమన్వయ సమావేశము నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నల్గొండ, హుజూర్ నగర్ సి ఐ జి చలమంద రాజు , మఠంపల్లి తహసిల్దార్ మంగ, దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు విజయ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, మఠంపల్లి ఎస్సై రామాంజి గౌడ్ గౌడ్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :