Thursday, 30 July 2026 10:34:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజుర్ నగర్ లో ఇంటింటి కి బిజెపి కార్యక్రమం...

Date : 04 July 2023 06:23 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ : సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ఆదేశానుసారం హుజూర్నగర్ పట్టణంలో ఇంటింటి కి బిజెపి కార్యక్రమంలో భాగంగా అల్పకాలిక విస్తారక్ గొటిక.శివకృష్ణారెడ్డి ఈరోజు హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఇంటి.రవి,పోలింగ్ బూత్ నెంబర్లు 221,222 మరియు 224 ల శక్తి కేంద్రం ఇంచార్జ్ గుండా.గోపి,బూత్ అధ్యక్షులు ఎల్లయ్య,వంశీ,బూత్ ప్రధాన కార్యదర్శి పులి నరసింహారావు కొండా హరీష్ లతో కలిసి సమావేశం నిర్వహించి సీనియర్ కార్యకర్త కొండ హరీష్ ఇంట్లో అల్పహారం చేసారు. అనంతరం సరల్,నమో యాప్ లలో వివరాలు నమోదు పరిచి ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల సేవ,సుపరిపాలన,పేదల సంక్షేమం ప్రచారానికి సంబంధించిన కరపత్రాలను పంచడం ద్వారా ప్రజలకు గడిచిన 9 ఏళ్లలో దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశానికి తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :