Thursday, 30 July 2026 01:47:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు...

Date : 08 July 2023 09:46 AM Views : 305

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం జరిగాయి. స్ధానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్ డే వేడుకల్లో ఫరూక్ నగర్ జడ్పీటిసి పీ. వెంకట్రామిరెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రెడ్డి సేవా సమితి నాయకులు గుర్రం రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సీపీఐ నాయకుడు శ్రీను నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు పెంటనోల్ల నర్సింహ మాదిగ, మాజీ జడ్పీటిసి నర్సింగ్ రావు తదితరులు హాజరై ప్రతాప్ రెడ్డినీ సన్మానించారు. కృష్ణ మహేశ్ ప్రజాసేన అద్యక్షుడు ఎండి ఖాదర్ గోరి ఆద్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా సహకారం అందిస్తున్న ప్రజలకు, స్నేహితులకు, రాజకీయ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ సంధర్భంగా ప్రతాప్ రెడ్డి అభిమానులు రక్తదానం చేశారు. ఖాదర్ గోరి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో యువసత్తా లక్ష్మణ్, జాంగారి రవి, రాయికల్ మోహన్ రెడ్డి, సర్పంచ్ సంపత్, కిషన్ నగర్ నేత శంకర్ రెడ్డి, కొత్తూరు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: