Friday, 31 July 2026 09:41:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు...

Date : 20 January 2026 11:19 PM Views : 629

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : కృష్ణ మండలం, ఖాన్ దొడ్డి గ్రామంలో రోజూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో భగీరథ డిపార్ట్‌మెంట్‌కు చెందిన DE శ్రీనివాస్, AE శ్రీకాంత్ లు పాల్గొని గ్రామంలోని త్రాగునీటి సరఫరా పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా అవసరమైన నీటి ట్యాబుల ఏర్పాటు, పాడైపోయిన పైప్‌లైన్ల మరమ్మత్తులు, అలాగే నిరంతర నీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా అధికారులు శ్రద్ధగా విని వాటిని త్వర త్వరగా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సంగోళ్ళ వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, వెంకటేష్, మల్లప్ప, లచ్చప్ప, కృష్ణ మండలం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తారేష్ , గ్రామ పెద్దలు మరియు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :