Thursday, 30 July 2026 09:55:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"వై.యస్.ఆర్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా"....

Date : 05 May 2023 01:24 AM Views : 618

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఇందుమూలముగా తెలియచేయడం ఏమనగా గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు 05.05.2023 నాడు ఉదయం 10.30ని.లకు Chief Minister Camp Office నుండి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన "వై.యస్.ఆర్ కళ్యాణమస్తు & షాదీ తోఫా" రెండవవిడత నిధుల మంజూరు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. యస్.సి. యస్.టి, బి.సి, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు "వై.యస్.ఆర్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు "వై.యస్.ఆర్ షాదీ లోఫా"ద్వారా వారి తల్లుల బ్యాంకు ఖాతాలలో ఆర్థికసాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా పై కార్యక్రమం ప్రత్యక్ష వీక్షణం ద్వారా శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ హాలు పుట్టపర్తి నందు నిర్వహించండం జరుగును. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లాకు సంబందించి 32 మండలాలు మరియు 05 మునిసిపల్ కార్పొరేషన్/నగరపంచాయతీలలో గల 440 మంది లబ్దిదారులకు రూ.3,12,60,000 ( మూడు కోట్ల పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు) శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా మెగా చెక్కును లబ్ది దారులకు అందించడం జరుగుతుంది. కావున జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి గారు అందరు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ ప్రతినిధులకు తెలియ చేయవలసినదిగా కోరడమైనది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: