సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్ ఉత్తర్వుల ప్రకారముగా ఎస్ ఐ ఎం .లింగయ్య క్రైమ్ పార్టీ సిబ్బంది సూర్యాపేట పట్టణము లోని ఖమ్మం x రోడ్డు వద్ద వాహనాలు తనికి చేస్తుండగా చౌటప్పల్ గ్రామానికి చెందిన మండల కిరణ్ కుమార్ తండ్రి శంకర్, వయసు,27 సం,,రాలు అను అతడు బైక్ పై రాగ అతనిని తణికి చేయగా, అతడు పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుబడి చేసి , అతనివద్ద ఉన్న బైక్ ను గుర్తించి అతనిని విషరించగా అతడు గత కొద్దిరోజులుగా సూర్యాపేట పట్టణములో కోదాడ , మిర్యాలగూడ మరియు ఖమ్మం పట్టణాలలో మొత్తము 08 బైక్ లను దొంగిలించినాడని, అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన ఇలా దొంగతనాలు చేస్తున్నాడని చెప్పగా, అతడు దొంగిలించిన బైక్ లను వివిధ ప్రాంతాలలో స్వాధినపరచుకొని , అతనిని ఈరోజు రిమాండ్ కు తరలించనైనది.....ఇట్టి కేసును చేదించినటువంటి వారు ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్, ఎస్ ఐ ఎం లింగయ్య, సిబ్బంది కర్ణకర్, కృష్ణ, సైదులు , ఆనంద్, మధు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin