Thursday, 30 July 2026 11:53:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ టౌన్ కాంగ్రెస్ మైనారిటీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక. మైనారిటీ సెల్ కమిటీలతో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తాం.

Date : 28 June 2023 01:14 AM Views : 517

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లో మైనారిటీ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అన్నారు. ఆదివారం 25 జూన్ 2023 నాడు షాద్ నగర్ టౌన్ మైనారిటీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1. షాద్ నగర్ టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అలీం షకీబ్. 2. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ. షాఫీక్, 3. వైస్ ప్రెసిడెంట్ షైక్ ఫయాజ్, 4. ప్రధాన కార్యదర్శి ఎండీ. అజమాత్, 5. సెక్రటరీ అల్తాఫ్, 6. సెక్రటరీ యూసఫ్ ఖాన్, 7. సెక్రటరీ అన్వార్, 8. సెక్రటరీ గౌస్, 9. జాయింట్ సెక్రటరీ కబీర్ మోహిద్దీన్, 10. కోశాధికారి రహీం ఉద్దీన్ పాషా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చించొడ్ అస్మత్ బాబా, షాద్ నగర్ టౌన్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముబారక్ అలీ ఖాన్, హైదర్ ఘోరి, జఫ్ఫార్ ఖాన్, షార్ఫుద్దీన్, మునవ్వర్, ఎండీ ఫాజిల్, టైపు, జావీద్, షకీల్, అంజాద్, మాలిక్, లాటీఫ్, అసిఫ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :