సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామం కి చెందిన సిద్ధిని పుల్లారావు s/o నాగయ్య వయస్సు 25 సం" పాల్వంచ ఆటో కిరాయికి వెళ్లి వస్తూ గండి ముత్యాలమ్మ గుడి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ మృతి
-----------------------
Admin