సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్డ్ మోడల్ అని, పేదింటి ఆడపిల్లలకు పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చుంచుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీ సంబంధించి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు 60:00 లక్షల రూపాయల చెక్కులను స్వయంగా తన చేతుల మీద లబ్ధిదారులకు పంపిణీ చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు పెద్దన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షో పథకాలు దేశానికే రోల్డ్ మోడల్ అని, నా తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ బాదవత్ శాంతి,MRO పుల్లయ్య, తిరుమల కౌన్సిలర్ సహారా బేగం, మోరే రూప, కూరపాటి విజయలక్ష్మి, అంబుల వేణు, కంచర్ల జములయ్య, విజయ్ ఎంపీటీసీ భుఖ్య రుక్మిణి, సర్పంచులు వెంకటమ్మ,రతన్ నాయక్, బిఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్, యూసుఫ్, రావి రాంబాబు, కంభంపాటి దుర్గాప్రసాద్, మసూద్, సుందర్ రాజ్, మోర్ రమేష్, డాబా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ రుక్మిణి, నగేష్, వెంకన్న, ఫోటోగ్రాఫర్ రాజేష్, పెయింటర్ రాజేష్, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin