Friday, 31 July 2026 05:51:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి...

Date : 07 February 2024 08:35 AM Views : 270

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలో పార్ బాయిల్డ్ రైస్ మిల్ల్ డ్రైవర్స్ యూనియన్ (ఐ ఎన్ టి యూ సి అనుబంధం) అధ్యక్షులు సలిగంటి జానయ్య అద్వర్యంలో గేట్ మీటింగ్ మిల్లుల ఆవరణం లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ ఎన్ టి యూ సి నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 16న ఆల్ ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకుల పిలుపు మేరకు అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో పాల్గోని విజయవంతం చేయాలని ఐ ఎన్ టి యూ సి పిలుపునిచ్చిందని అన్నారు. సమ్మె నోటీసు అందుకున్న యాజమాన్యాలు బందుకి సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ము కాస్తు కార్మిక వర్గాన్ని అణిచివేసేందుకు కుట్రలు చేస్తుందని అని అన్నారు. కార్మిక చట్టాలను సవరణ చెయ్యాలని చూస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికులు తమ శక్తిని చూపిస్తారు అని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఐ ఎన్ టి యూ సి జిల్లా నాయకులు చింతకాయల రాము. యూనియన్ జనరల్ సెక్రటరీ మేకపోతుల వీరబాబు. కాకిలేటి సుబ్బారావు. ఇంటి తిరుపయ్య. గడ్డం నాగరాజు.శీలం రాజు.చల్ల శ్రీను. బోడ్డు వీరయ్య.గుండెబోయిన శ్రీను.అమరబోయిన ప్రసాద్.చడపంగు కనకయ్య. ఆకం రామారావు. తురక రమేష్.గుంజ లక్ష్మి నారాయణ.తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: