సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో పలు సంక్షేమ హాస్టల్లో గురువారం రోజున సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు సంక్షేమ హాస్టల్లో వసతులు వంటశాల పరిశీలించారు విద్యార్థులు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కోరారు తదనంతరం పిల్లలకి చాక్లెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మార్వో హాస్టల్ వార్డెన్ సావిత్రి పాల్గొన్నారు...
-----------------------
Admin