సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తాత మాధవి లత రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి పలువురు కార్యకర్తలతో పాల్గొన్నారు. నేడు రేపు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారని ఆమె తెలియజేశారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలువంశాలపై మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లుగా ఆమె తెలిపారు
-----------------------
Admin