సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం అంబురాన్ని అంటిన సంబరాలు.... ముఖ్యమంత్రి కెసిఆర్ అశ్వరావుపేట సిట్టింగ్ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కి టికెట్ కేటాయించడంతో మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు బాణాసంచ, పేల్చి, మిఠాయిలు, పంచుకున్నారు.... ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సున్నం, లలిత, కొత్తూరు, వెంకటేశ్వరరావు, చల్లా, రాంబాబు, పెదగాండ్ల, పుల్లారావు, పుచ్చకాయల, నర్సారెడ్డి,చెన్న రెడ్డి, వడ్డే ,సత్యం ,రంగారావు, కొండేటి, నరసింహరావు, చల్ల నాగేశ్వరరావు, రేగులగడ్డ, రాంబాబు ,వడ్డెబోయిన, చెన్నారావు ,వడ్డేపల్లి, వెంకటేష్ పరస రాంబాబు యాసరు వెంకటేశ్వర్లు, యాదల ,జమలయ్య, పింగళి ,శీను, పానుగంటి ,రాఘవులు ,బాణావతు, వెంకన్న ,షేక్ షరబద్దీన్, షేక్ పాషా ,మరియు బి నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin