Thursday, 30 July 2026 01:32:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

Dr.GSR,TRUST ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. మహిళలు తాము వేసిన ముగ్గుతో సెల్ఫీ దిగి పంపితే చాలు బంగారం గెలుచుకునే అవకాశం...

Date : 12 January 2023 12:47 AM Views : 1926

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కేంద్రంలో GSR ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు selfie with rangoli అనే నినాదంతో మహిళలు తాము వేసిన ముగ్గుతో సెల్ఫీ దిగి పంపిస్తే చాలు బంగారం, వెండి ,కన్సోలేషన్ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇంటి వాకిళ్ళ ముందు రంగులతో ముగ్గులు వేయడం. అలా ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసి ఒక సెల్ఫీ కానీ ఓ వీడియో కానీ 13, 14 ,15 తారీకులలో సాయంత్రం సుమారు 6 గంటలకు వరకు వాట్సాప్ ద్వారా పంపించగలిగితే లక్కీ డ్రా ద్వారా ఎంపికైన మొదటి పది మంది విజేతలకు 1 గ్రాము బంగారు నాణెంలు తర్వాతి 50 మంది విజేతలకు 10గ్రాముల వెండి నాణెంలు 100 మందికి కన్సోలేషన్ బహుమతులు. బహుమతులు ప్రధానం జనవరి 26 2023 సమయం సాయంత్రం 5 గంటల నుండి స్థలం: జనహిత రోడ్ నెంబర్ 3 శ్రీనగర్ కాలనీ కొత్తగూడెం. సెల్ఫీలు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్లు 9000074646. 9000037676. 9000086767. Dr గడల శ్రీనివాసరావుGSR charitable trust. ఈ గొప్ప అవకాశాన్ని కొత్తగూడెం ప్రజలు వినియోగించు కోవాలి అని కోరుకుంటున్నా కొత్తగూడెం పట్టణ యువ నాయకులు అర్షద్, మరియు కిరణ్....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :