Saturday, 01 August 2026 12:38:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరిన మండల కాంగ్రెస్ నాయకులు...

Date : 13 February 2024 10:07 AM Views : 362

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తేది :12.02.2024 అనగా ఈ రోజున ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి,పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలమేరకు నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న అధ్యక్షతనలో మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ప్రతి నెల 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఆరు గ్యారంటీ పథకాలలో ఈ రెండు సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు.మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహనా కల్పించాలని అదేవిధంగా అధికారులకు ప్రజలు పథకాలకు సంబందించిన పత్రాలను సమర్పించి సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామగ్రామాన సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,PACS వైస్ చైర్మన్ & మండల ఉపాధ్యక్షులు చెన్నూరి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మాడుగురి ప్రసాద్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం, బ్లాక్ యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్, చామర్తి కిషోర్, కొయ్యల రంజిత్, బూర చేరాలు, సప్పిడి రాములు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :