సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా. తాడువాయి మండలం. ఎర్ర పహాడ్ లో గ్రామంలో. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే. కె మదన్ మోహన్ రావు పాల్గొన్నారు శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు సీతారామ కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఎల్లారెడ్డి ప్రజలు...
-----------------------
Reporter