Friday, 31 July 2026 05:52:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం .....

Date : 04 December 2022 02:21 AM Views : 391

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ మరియు కళాశాల యజమాన్యం చాలా అవకతవకలకు పాలు పడ్డారని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యం దృష్టికి వచ్చింది. అయితే మన శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బి.కె పార్థసారథి దృష్టికి తీసుకెళ్లి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.... జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ విద్యార్థుల నుండి యూనిఫార్మ్స్ మరియు ఐడి కార్డులు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరిగింది.కానీ అవి నాణ్యత లేక పోవడం మరియు అందులో కమిషన్లు ఆశించడం జరిగింది. కళాశాల మెయింటెనెన్స్ కు సంబంధించి సీసీ కెమెరాలు అయితేనేమి, త్రాగునీరు సంబంధించి, UPS పవర్ సప్లై మరియు పాత పేపర్ల అమ్మకం ఇలా ఎన్నో అడ్డదారిన కళాశాల సొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది. టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి విన్నవించడం ఏమిటంటే ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న బషీర్ అహ్మద్ ని తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్ ని నియమించాలని కోరడం జరిగింది.మరియు ఆయన పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :