సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ లోని 12వ అంగన్వాడీ సెంటర్ లో ఈ రోజు పోషణ మాసం జరుపుకోవడం జరిగింది. తల్లులకు, గర్భిణీలకు బాలింతలాకు మంచి పౌష్టిక ఆహారం తినాలి రాగులు. పాలు గుడ్లు. ఆకుకూరలు. పండ్లు బాగా తినాలనిఅని సూచిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. పి. డి. ఓ. నాగమణి, సూపవైజర్ వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్ నుశ్రత్ బేగం, సి. కవిత, కే. వసంత పాల్గొన్నారు.
-----------------------
Admin