సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువతను ఎల్లప్పుడు రాజకీయంగా అండగా నిలుస్తూ యువతను ముందుకు నడిపే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మైసంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేడు ముద్దునూరు గ్రామపంచాయతీలో నామినేషన్ దాఖలు చేసిన నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్ ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు రూపిక శ్రావణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్ కుమార్, సామల కిరణ్, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter