సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయం ,లక్ష్మీదేవి పల్లి మెయిన్ రోడ్లను ఊడ్చి, చెత్తను ఎత్తి శ్రమ దానం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వి.రంగా కిరణ్. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాళ్ళ సోమ సుందర్, జిల్లా ఉపాధ్యక్షులు జాడి దేవేందర్ వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్,ఓబిసి మోర్చా జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాస రావు, మాజీ BJYM జిల్లా అధ్యక్షుడు మురళీ,లక్ష్మీదేవి పల్లి మండలాధ్యక్షుడు పైడిపాటి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin