Thursday, 30 July 2026 08:52:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి.

Date : 21 June 2023 02:49 AM Views : 559

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరుపుకున్న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో సాధించిన పురోగతి మీద మక్తల్ నియోజకవర్గం, మక్తల్ మండలంలోని కర్ని ప్రాథమిక పాఠశాలలో జరిగిన విద్యా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పాఠశాల ప్రహరీగోడ, అదనపు తరగతుల గదులను రుబ్బేన కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... మన ఊరు మారింది, మన బడి కూడా మారాలనే ఉద్దేశ్యంతో విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఇస్తున్న క్రమంలో ఉదయం రాగి జావా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని విద్య నాణ్యత పెంపుదల సౌకర్యాల పట్ల లక్ష్యంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ మంగులాల్, పంచాయతీ రాజ్ ఏఈ లక్ష్మీ నారాయణ, ఎంపీడీఓ శ్రీధర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీలత , రఘువీర్ నామాజీ, మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ గాసం చిన్న రంగప్ప, పాఠశాల SMC చైర్మన్ గాసం ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా దత్తురాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: